పంచాంగం 15 మే 2019 వివిధ దేశాలలో ఇలా

-

ఇండియా

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతరుతువు, వైశాఖమాసం, శుక్లపక్షం ఏకాదశి ఉదయం 10:37 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఉత్తర ఉదయం 7:17 వరకు, తదుపరి హస్త, అమృతఘడియలు : లేవు, రాహుకాలం : మధ్యాహ్నం 12.13 నుంచి 1.49 వరకు, దుర్ముహూర్తం : ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు, వర్జ్యం : మధ్యాహ్నం 3:08 నుంచి సాయంత్రం 4:44 వరకు.

న్యూయార్క్

శుక్ల ద్వదశి : రాత్రి 10.45
హస్త : రాత్రి 8.13
వర్జ్యం : ఉదయం 5.38 నుండి 7.08 తిరిగి 3.44 నుండి 5.14
దుర్ముహూర్తం : మధ్యహ్నం 12.24 నుండి 1.21
రాహుకాలం : మధ్యహ్నం 12.53 నుండి 2.40
అమృతఘడియలు : ఉదయం 9.50 నుండి 12.22 తిరిగి 2.54 నుండి 7.58

డల్లాస్

శుక్ల ద్వదశి : రాత్రి 9.45
హస్త : రాత్రి 7.13
వర్జ్యం : ఉదయం 2.44 నుండి 4.14
దుర్ముహూర్తం : మధ్యహ్నం 12.56 నుండి 1.51
రాహుకాలం : మధ్యహ్నం 1.24 నుండి 3.07
అమృతఘడియలు : ఉదయం 6.33 నుండి 8.26 తిరిగి 10.41 నుండి 12.55

సీడ్నీ

శుక్ల ఏకాదశి : మధ్యహ్నం 3.06
ఉత్తర : ఉదయం 11.47
వర్జ్యం : ఉదయం 7.38 నుండి 9.08
దుర్ముహూర్తం : ఉదయం 11.31 నుండి 12.12
రాహుకాలం : ఉదయం 11.51 నుండి 1.08
అమృతఘడియలు : ఉదయం 6.44 నుండి 9.05

లాస్‌ఏంజిల్స్

శుక్ల ద్వదశి : రాత్రి 7.45
హస్త : సాయంత్రం 5.13
వర్జ్యం : మధ్యహ్నం 12.44 నుండి 2.14
దుర్ముహూర్తం : మధ్యహ్నం 12.22 నుండి 1.17
రాహుకాలం : మధ్యహ్నం 12.50 నుండి 2.33
అమృతఘడియలు : ఉదయం 10.04 నుండి 12.21

లండన్

శుక్ల ఏకాదశి : ఉదయం 6.06
శుక్ల ద్వదశి : ఉదయం 3.45
హస్త : ఉదయం 1.13
వర్జ్యం : ఉదయం 10.38 నుండి 12.08
దుర్ముహూర్తం : మధ్యహ్నం 12.27 నుండి 1.28
రాహుకాలం : మధ్యహ్నం 12.57 నుండి 2.53
అమృతఘడియలు : ఉదయం 9.16 నుండి 10.37

Read more RELATED
Recommended to you

Exit mobile version