వాటే స్కీమ్… ఏడాదిలో డబ్బు రెట్టింపు..!

Join Our Community
follow manalokam on social media

మీరు డబ్బులని ఎందులోనైనా ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక దీని కోసం తెలుసుకోవాలి. పైగా ఇందులో ఏడాదిలోనే డబ్బు రెట్టింపు అవుతుంది. అయితే రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు.. రూ.2 లక్షలకు రూ.4 లక్షలు.. ఇలా లాభాన్ని పొందొచ్చు. ఎంత బెనిఫిట్ ఓ కదా..!

 

అయితే అసలు ఇది ఏమిటి..? ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి ఇలా అనేక విషయాలు ఇప్పుడు చూసేయండి. కెనరా రొబెకో స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ గ్రోత్ ప్లాన్ ఒకటి ఉంది. గత సంవత్సరం ఇది 105 శాతం రాబడిని అందించింది.

ఇది కేవలం ఆరు నెలల కాలంలోనే 34 శాతం లాభాన్ని ఆఫర్ చేసింది. దీనిలో ఇన్వెస్ట్ చేయడం వలన మంచి లాభాలు వచ్చాయట. రూ.10 వేలు పెడితే మూడు నెలల్లోల రూ.11,460 వస్తాయి. అదే ఆరు నెలల్లో అయితే రూ.13,427 పొందొచ్చు.

సంవత్సరం అయితే రూ.20 వేలకు పైగా వస్తుంది. ఇలా రెట్టింపు చేసుకోవచ్చు. ఒకవేళ సిప్ విధానంలో అయితే నెలకు రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.12 వేలు అవుతాయి. అప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.17,300కు చేరుతుంది. ఇలా ఏడాది ఏడాదికి పెరుగుతూ వస్తుంది.
కానీ స్మాల్ క్యాప్ ఫండ్‌లో డబ్బుల పెట్టే వారు రిస్క్ ఉండచ్చు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...