వెండి కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్! స్థిరంగా కొన‌సాగుతున్న ధ‌ర‌లు

వెండి కొనుగోలు దారుల‌కు ఈ రోజు శుభ వార్త అనే చెప్పాలి. ఈ రోజు వెండి ధ‌ర‌ల‌లో ఎలాంటి మార్ప‌లు జ‌ర‌గ‌లేదు. ధ‌ర‌లు స్థిరంగా కొన‌సాగుతున్నాయి. గ‌త కొద్ద రోజుల వెండి ధ‌ర‌లు విప‌రీతం గా పెరుగుతూ వ‌చ్చాయి. ఈ రోజు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తు ధ‌ర‌లు ఎ మాత్రం కూడా పెర‌గ‌లేదు. ఈ రోజు వెండి కొనుగోలు చేసే వారు నిర్భయం గా కొన‌వ‌చ్చు. కాగ వెండి, బంగారం ధ‌ర ల‌లో ప్ర‌తి రోజు మార్పులు ఉంటాయి. ఈ రోజు దేశ వ్యాప్తంగా వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఈ రోజు ఒక కిలో వెండి ధ‌ర రూ. 68,700 గా ఉంది.

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని విజ‌య‌వాడ లో ఈ రోజు ఒక కిలో వెండి ధ‌ర రూ. 68,700 గా ఉంది.

దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో ఈ రోజు ఒక కిలో వెండి ధ‌ర రూ. 64,400 గా ఉంది.

దేశ ఆర్థిక‌ రాజ‌ధాని ముంబై న‌గ‌ర‌లో ఈ రోజు ఒక కిలో వెండి ధ‌ర రూ. 64,400 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గరంలో ఈ రోజు ఒక కిలో వెండి ధ‌ర రూ. 64,400 గా ఉంది.

కోలక‌త్త న‌గ‌రంలో ఈ రోజు ఒక కిలో వెండి ధ‌ర రూ. 64,400 గా ఉంది.