ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్ ఇలా పొంద‌వ‌చ్చు..!

స్మార్ట్‌ ఫోన్‌ రాక ప్రపంచ గతినే మార్చేసింది, మొబైల్‌ ఫోన్‌ను మాట్లాడటం కోసం కంటే కూడా ఇతర పనులకోసం ఎక్కువగా వాడేస్తున్నాం. ఈ మెయిల్‌ జీ మెయిల్‌ ఆమెయిల్‌ అంటూ అన్నీ స్మార్ట్‌ ఫోన్‌లోనే జరిగిపోతున్నాయి. ఒకప్పుడు బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చెయ్యాలన్నా, లోన్‌ కావాలన్నా ఎంత కష్టమో.. కానీ ఇప్పుడు ఒకే క్లిక్‌తో లోన్‌ తీసుకునే పరిస్థితి. కనీసం చిన్న కాగితం అవసరం లేకుండానే లోన్‌ వస్తున్నాయి. ఒకప్పుడు బ్యాంకులో లోన్ కోసం ఎన్నోతిప్పలు పడాల్సి వచ్చేది. అప్లికేషన్‌ ఫామ్‌ నింపడం, ప్రతీ పేజీపై సంతకం.. సంతకం పెట్టేటప్పుడే మన బ్రతుకెంత దిగజారింది అనిపించేన్ని సంతకాలు.. ఏజెంట్‌కు అప్లికేషన్ ఇచ్చిన దగ్గర్నుంచి అకౌంట్‌లో డబ్బులు పడే వరకు అంతా టెన్షనే. లోన్ వస్తుందో లేదో, ఎంత ఇస్తారో, లేక అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారేమో ఇలా అన్నీ అనుమానాలే.

కానీ ఇప్పుడంతా స్మార్ట్‌ యుగంనీ టెక్నాలజీ పెరిగిపోయింది. లోన్లు మంజూరు చేసే పద్ధతి కూడా మారింది. నిమిషాల్లో లోన్లు ఇచ్చేస్తున్నాయి పలు సంస్థలు. అంతేకాదు… జస్ట్ మనీట్యాప్‌ యాప్ ఉంటే చాలు. మనీట్యాప్‌ అప్లికేషన్‌ ఇన్స్టాల్‌ చేసుకుని కావాల్సిన వివరాలు ఇస్తే చాలు. మన అర్హతను బట్టి 3000 నుండి 5 లక్షల రూపాయల వరకు లోన్‌ వస్తుంది. అయితే ఈ లోన్‌ని క్రెడిట్‌లైన్‌ లోన్‌ అంటారు. ఫైనల్ అప్రూవల్ తర్వాత మీరు మీకు కేటాయించిన రుణాన్ని వాడుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ కేవలం 24 గంటల్లో పూర్తవుతుంది. మీకు రూ.5 లక్షల లోన్ అప్రూవ్ చేసినా మీకు ఎంత అయితే అవసరమో అంతే వాడుకోవచ్చు..

ఉదాహరణకు మీకు 5 లక్షలు ఎలిజిబిలిటీ వచ్చింది కానీ మీకు 50000 రూపాయలు మాత్రమే కావాలనుకోండి.. అప్పుడు మీరు 50,000 మీ అకౌంట్‌కి ట్రాన్ఫర్‌ చేసుకోవచ్చు. అప్పుడు మీకు 50000లకు మాత్రమే వడ్డీ పడుతుంది. మిగిలిన 4,50,000 రూపాయలు మీ మనీ ట్యాప్‌ అకౌంట్‌లో ఉంటాయి.. మళ్లీ మీకు ఎప్పుడు అవసరమొచ్చినా మిగిలిన 4,50,000ల నుండి లోన్‌ రూపంలో తీసుకోవచ్చు.. తిరిగి మీరు చెల్లిస్తున్న డబ్బులు మీ అకౌంట్‌లోకి యాడ్‌ అవుతూ ఉంటాయి. అంటే మీకు డబ్బులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయన్నమాట. Download MONEY TAP

http://bit.ly/2kG9tAO
http://bit.ly/2kG9tAO