తక్కువ వడ్డీకే హోమ్ లోన్ పొందాలనుకుంటున్నారా..? అయితే ఈ వివరాలు మీకోసం..!

-

ఎప్పటి నుండో సొంత ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటున్నారా…? అయితే ఇది మీకోసమే. బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీకు నిజంగా గుడ్ న్యూస్. ప్రస్తుతం తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ లభిస్తున్నాయి. మరి వాటి వివరాలని మీరు ఇప్పుడే చూసేయండి. దీనితో మీకు హోమ్ లోన్స్ కి సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి.

వివరాల లోకి వెళితే…. అన్నింటి కంటే కూడా చౌక వడ్డీకే రుణాలు కోటక్ మహీంద్రా బ్యాంక్ అందిస్తోంది. ఈ బ్యాంక్‌ లో మీరు హోమ్ లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీ పడుతుంది గమనించండి. ఇక వడ్డీ వివరాలని చూస్తే… కోటక్ బ్యాంక్ కస్టమర్లకు 6.75 శాతం వడ్డీ రేటుకే హోమ్ లోన్స్ అందిస్తోంది. అలానే సులువుగా హోమ్ లోన్ వస్తుంది. ఇది ఇలా ఉండగా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI లో కూడా కోటక్ బ్యాంక్ తో కంపేర్ చేస్తే ఎక్కువ గానే ఉన్నాయి.

ఎస్‌బీఐ లో హోమ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 6.8 శాతంగా ఉంది. అలానే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కూడా ఇదే వడ్డీ రేటు వర్తిస్తుంది. కనుక తక్కువ వడ్డీ రేటు ఉన్న చోట హోమ్ లోన్ తీసుకుంటే మంచిది. కాబట్టి ఈ వడ్డీ రేట్లు గమనించి లోన్ తీసుకుని సొంత ఇంటి కల సాకారం చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news