మహిళలకు గుడ్ న్యూస్.. ఒకేసారి చేతికి రూ.11 లక్షలు.. పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..!

-

చాలా మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. ఇలా స్కీమ్ లో డబ్బులని పెట్టుకుంటే అదిరే లాభం ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ లో ఎంతో మంది డబ్బులని పెడుతున్నారు. ఎల్ఐసీ తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలను తీసుకు వస్తూనే వుంది. మహిళల కోసం ఇప్పటికే అనేక రకాల ప్లాన్లు ని కూడా ఎల్ఐసీ తీసుకు వచ్చింది. పేరుతో మరో అద్భుతమైన పాలసీ ని ఎల్ఐసీ ప్రవేశపెట్టింది.

LIC

ఇక పూర్తి వివరాలు చూస్తే.. ఈ స్కీములో కనుక రోజుకు రూ. 87 పొదుపు చేసినట్లయితే మెచ్యూరిటీ నాటికి ఏకంగా రూ.11 లక్షలు వస్తాయి. మహిళల కోసం మాత్రమే ఈ స్కీము ని తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి బీమా డబ్బులు వస్తాయి. 8 నుంచి 55 ఏళ్ల మధ్య వాళ్ళు ఈ స్కీములో చేరవచ్చు. ప్లాన్ కాల వ్యవధి 10 నుంచి 20 ఏళ్ల మధ్యన ఉంటుంది. మెచూరిటీ టైంకి మహిళ గరిష్ఠ వయసు 70 ఏళ్లు దాటి అయితే వుండకూడదు. ఈ ప్లాన్ టెన్యూర్ 20 ఏళ్లు ఉన్నప్పటికీ పాలసీ తీసుకునే వారి ఇష్ట ప్రకారం ఎంచుకోవచ్చు.

55 ఏళ్ల వయసు ఉన్న మహిళ 15 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ కలిగిన ప్లాన్ ఏ తీసుకోవాలి. మెచ్యూరిటీ పీరియడ్ 70 ఏళ్లకు మించకుండా చూసుకోవాలి. రోజుకి రూ. 87 చొప్పున పెడితే మెచ్యూరిటీ సమయానికి 11 లక్షలు వస్తాయి. 60 ఏళ్ల వయసున్న ఆమె పదేళ్ళు వ్యవధి కలిగిన ప్లాన్‌ తీసుకుంటే.. ఆమెకు 70 ఏళ్లు వచ్చే సరికి రూ. 3,17,550 మాత్రమే ప్రీమియం కింద కడుతుంది. మెచ్యూరిటీ పీరియడ్ గరిష్ఠంగా 70 ఏళ్లే కాబట్టి రూ. 11 లక్షలు అందుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news