ఎన్నో నెలల తర్వాత నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభమైంది. అద్భుతాలు జరిగాయి. నేను ఎప్పుడూ అద్భుతాలను నమ్ముతుంటాను. చాలా సంతోషంగా ఉంది. వివరాలు త్వరలో వెల్లడిస్తాను… అని నటి, రాజకీయ నాయకురాలు మాధవీలత ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. దీంతో ఆమె పోస్టుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ భామ త్వరలో పెళ్లిపీటలెక్కుతుందని ప్రచారం చేశారు. మాధవీలత సన్నిహితులు ఆమెకి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన మాధవీ.. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. నా పెళ్ళి ఇప్పట్లో ఉండదు. అందరు శుభాకాంక్షలు చెబుతుంటే నవ్వు వస్తుంది. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. అన్నీ కుదిరితే 2021లో పెళ్లి చేసుకుంటానని అంటుంది మాధవీలత.
నా పెళ్లి అప్పుడే… క్లారిటీ ఇచ్చిన మాధవీలత..!
-
Read more RELATEDRecommended to you
వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి
వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యులు చేసిన నిర్లక్ష్యంతో...
Anji N -
సోషల్ మీడియాలో సీఎం జగన్ ఫ్యాన్స్ హల్చల్.. కారణం వింటే షాక్ అవ్వాల్సిందే..
ఐదేళ్ల పాటు ఏపీకి జగన్ సీఎంగా ఉండగా మరో ఐదేళ్లు కూడా...
న్యూస్‌క్లిక్ ఎడిటర్ విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబిర్ పురకాయస్థ అరెస్టు చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది....