కేరళలో మరో ఏనుగు మృతి..!

-

కేరళలో మరో ఏనుగు మృతి చెందింది. ఉత్తర నీలాంబుర్ అడవుల్లో తీవ్ర గాయాలతో పడి ఉన్న ఏనుగును అటవీ శాఖ అధికారులు కాపాడి.. ఐదు రోజులుగా చికిత్స అందించారు. ఐనప్పటికీ ఏనుగు కోలుకోలేదు. అయితే సోమవారం సాయంత్రం ఏనుగు చికిత్స పొందుతూనే చనిపోయినట్లు వెటర్నరీ డాక్టర్లు తెలిపారు. అనంతరం ఆ ఏనుగు మృత దేహాన్ని తగులబెట్టారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news