ముంబైలోని ఓ దవాఖానలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని గ్రాంట్ రోడ్లో ఉన్న దవాఖానలో శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాక సిబ్బంది ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
Mumbai: Fire breaks out at a hospital in Grant Road; around 6 fire tenders are at the spot. More details awaited. #Maharashtra pic.twitter.com/SEHhCXvKEh
— ANI (@ANI) July 31, 2020