డైరెక్టర్ పోస్ట్… స్పందించిన రష్మిక స్పెషల్ రిక్వెస్ట్..?

-

ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. తరచూ అభిమానులతో ముచ్చటించడం తో పాటు తన సినిమా అప్డేట్ లను కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఓ డైరెక్టర్ పెట్టిన పోస్ట్ పై స్పందించారు హీరోయిన్ రష్మిక మందన్న. అంతేకాదు ఒక స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేశారు.

తాజాగా డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ పోస్ట్ పెట్టగా.. అది కాస్తా వైరల్ గా మారిపోయింది. తన కాలేజీ సీనియర్ తండ్రికి ఎంతో సీరియస్ గా ఉందని ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారని… ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని.. ఎవరైనా ఏబి పాజిటివ్ బ్లడ్ ఉన్నవారు ప్లాస్మా దానం చేయండి అంటూ ఒక ట్విట్ పెట్టారు. ఇక దీనిపై స్పందించిన రష్మిక మందన… గాయ్స్ ఎవరైనా ఉంటే సహాయం చేయండి ఆయన ప్రాణాలు కాపాడండి అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news