ఓ వ్యక్తి ఫుల్లుగా తాగాడు. రోడ్డు మీద వెళ్తుంటే ఓ నాగుపాము కనిపించింది. తాగిన తిక్కలో ఉన్నాడు కదా. తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు మనోడికి. ఆ పామును పట్టుకున్నాడు. దాంతో రకరకాల గేమ్స్ ఆడాడు. దాన్ని చేతికి చుట్టడం, మెడలో వేసుకోవడం, నోట్లో పెట్టుకోవడం.. ఇలా రకరకాల ఆటలు ఆడాడు. ఆ పాము కూడా మనోడిని ఏమీ అనకపోవడం విశేషం. మనోడి శకలను గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కోబ్రాతో ఆటలాడాడు.. వీడియో
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
వెబ్సైట్లో సాంకేతిక లోపం.. రూ.23 లక్షలు విలువైన ఆభరణాలు కేవలం రూ.2336కే కొనేసిన వ్యక్తి
కొన్నిసార్లు వెబ్సైట్లలో సాంకేతిక లోపం ఏర్పడటం సహజం.. అప్పుడు అవి పనిచేయకుండా...
ఎయిడ్స్‌ను దాచిపెట్టి 50 మందితో లైంగిక సంబంధం పెట్టుకున్న వ్యక్తి
అసురక్షిత సెక్స్ ఎప్పటికైనా ప్రమాదమే. ఆ విషయం తెలిసి కూడా చాలా...
వైరల్ వీడియోస్.. కాళ్లతో డ్రైవింగ్ చేసిన మహిళ, ట్రక్ నడుపుతూ స్నానం చేసిన డ్రైవర్
ఎన్నడు లేనంతగా ఎండలు మండిపోతున్నాయి.. ఈ వేడికి ఇంట్లో ఉండటమే కష్టంగా...