నా కూతుర్ని రేప్ చేసారని పోలీస్ స్టేషన్ కు వెళ్తే కేసు వద్దన్న పోలీసులు…!

-

హర్యానాలోని గురుగ్రామ్‌ లో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడని బాలిక తండ్రి ఆరోపించారు. ఆదివారం ఉదయం గురుగ్రామ్‌ లోని సెక్టార్ 45 వద్ద ఈ సంఘటన జరిగింది. వాష్‌రూమ్‌కి వెళ్తుండగా నిందితుడు తనను పట్టుకుని రేప్ చేసారని బాధితురాలు తన ఫిర్యాదులో. బలవంతంగా బాధితురాని తన గదికి తీసుకుని వెళ్లి చంపేస్తా అని బెదిరించి రేప్ చేసాడు.

minor girl molested by her step brother in jharakhand

అయితే గురుగ్రామ్‌ లోని సెక్టార్ 40 పోలీస్ స్టేషన్‌ లో ఉన్న పోలీసులు… మొదట ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయకుండా బాధితురాలి కుటుంబాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు అని బాలిక కుటుంబం ఆరోపణలు చేసింది. కేసు నమోదు చేస్తే అమ్మాయి భవిష్యత్తు నాశనం అవుతుంది అని, చట్టంలో కేసు చిక్కుకుని ఇబ్బంది పడుతుందని కాబట్టి మీరే పరిష్కరించుకోవాలని సూచించారు. దీనిపై బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసాడు.

Read more RELATED
Recommended to you

Latest news