మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్మార్ట్ పార్కింగ్

-


విజయవాడ: మున్సిపల్ కార్పొరేషన్ నగరంలోని పార్కింగ్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ విధానాన్ని ఎంచుకుంది. ప్రత్యేక యాప్ ద్వారా ఫోన్ నుంచే ఆన్ లైన్లో స్లాట్ బుక్ చేసుకుని పార్కింగ్ బుక్ చేసుకోవచ్చు. నిర్ణయించుకున్న ప్రదేశాన్ని బట్టి పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఎక్కడ పార్కింగ్ చేయాలో అక్కడికి జీపీఎస్ ద్వారా దారిచూప్తిస్తోంది. దీని ద్వారా అధిక రుసుములను వసూళు చేసే వారికి అడ్డుకట్ట వేయనున్నట్లు అధికారులు తెలిపారు. స్మార్ట్ పార్కింగ్ విధానం ద్వారా ఏడాదికి 2 కోట్ల 25 లక్షల రూపాల ఆదాయం రానున్నట్లు మేయర్ శ్రీధర్ మీడియాకు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news