గ్లామర్ షో చేయడంలో అసలేమాత్రం వెనుకడుగు వేయరు బాలీవుడ్ భామలు. రెచ్చగొట్టే అందాలతో శీతాకాలం కూడా క్లైమెట్ కాస్త హీటెక్కించేసే సత్తా వారికి ఉంది. ముఖ్యంగా కొంతమంది భామలు పనికట్టుకుని ఆడియెన్స్ కు నిద్ర పట్టకుండా చేస్తుంటారు. వారిలో ఈషా గుప్తా ఒకరు. సెమీ న్యూడ్ ఫోటోలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈషా లేటెస్ట్ గా సరికొత్త పిక్స్ తో పిచ్చెంకించేస్తుంది.

పాలరాతి శిల్పం లాంటి అమ్మడి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టే ఫోటో షూట్స్ తో ఈషా గుప్తా మిగతా హీరోయిన్స్ కు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఆడియెన్స్ ను అలరిస్తుంది. ఈ హాట్ పిక్స్ తోనే మెగా పవర్ స్టార్ రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాలో స్పెషల్ సాంగ్ ఛాన్స్ అందుకుంది.

స్కిన్ షో అదరగొడుతున్న ఈ అమ్మడు బోయపాటి సినిమాలో చేస్తున్న ఐటం కూడా అదిరిపోతుందని అంటున్నారు. ఒకవేళ ఆ సాంగ్ సూపర్ హిట్ అయితే అమ్మడు ఇక్కడే సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒడ్డు పొడుగు స్టార్ హీరోయిన్ కు కావాల్సిన మ్యాటర్ ఉన్న ఈ అమ్మడికి తెలుగులో ఎలాంటి క్రేజ్ దక్కుతుందో చూడాలి.