వంద రూపాయలకే కోవిడ్ 19 టెస్ట్ కిట్….డిఎస్‌టి మద్దతు కూడా వుంది…!

-

ముంబై బెస్ట్ స్టార్టప్ ఫార్మా ఇప్పుడు తక్కువ ధరకే రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయడానికి సిద్ధమవుతోంది. కోవిడ్ 19 డయాగ్నోసిస్ అండ్ సర్వేఇల్లాన్స్ వంద రూపాయల కి టెస్ట్ చేయనున్నారు. పతాంజలి ఫార్మా సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఐఐటీ ముంబై తో పాటుగా దీనిని ప్రారంభించనున్నారు.

దీనికి 75 లక్షల రూపాయలు ఫండింగ్ సపోర్ట్ కూడా వచ్చింది మరియు 75 లక్షలు సాఫ్ట్ లోన్ కూడా ఉంది. The Centre for Augmenting WAR with COVID-19 Health Crisis (CAWACH ), Department of Science and Technology (DST), ఈ స్టార్టప్ ని జూలై 2020 నా సపోర్ట్ చేయడం జరిగింది.

రాపిడ్ యాంటీబాడీ మరియు యాంటిజం పరీక్షలు డాక్టర్ వినయ్ శైలీ డైరెక్టర్ పతంజలి ఫార్మా, సైనీతో పాటుగా ఆర్ ఎండ్ డీ ల్యాబ్స్ మరియు ప్రొడక్ట్స్ ని 8 నుండి 9 నెలల్లో తీసుకొచ్చారు. వాళ్ళ టీం ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ని అభివృద్ధి చేస్తోంది అని డాక్టర్ వినయ్ సైని అన్నారు.

ఇప్పుడు వచ్చే ఈ రాపిడ్ covid-19 test 10 నుండి 15 నిమిషాల్లో టెస్ట్ చేసుకోవచ్చని పల్లెటూర్లలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అని వెల్లడించారు. పైగా ఈ టెస్ట్ చాలా తక్కువ ధరకే చేసుకోవచ్చని.. కరోనా మహమ్మారి సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుందని అన్నారు ప్రస్తుతం రాపిడ్ covid19 యాంటీబాడీ టెస్ట్ జరుగుతోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news