పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. వెండి కూడా!

-

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. మంగళవారం బంగారం తటస్థంగా ఉన్న ఈ రోజు మాత్రం బంగారం ప్రియులకు షాక్ ఇచ్చింది, 10 గ్రాముల బంగారంపై రూ.40 పెరిగింది. ఈ రోజు దేశంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 46.200కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,200గా ఉంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 44,110గా విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,110గా అమ్ముతున్నారు.

విజయవాడలోనూ ఇదే ధర కొనసాగుతోంది. అత్యధికంగా ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,250గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.44,110గా ఉంది. ఇక వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండిపై 100 రూపాయలు పెరిగింది. ఈ రోజు వెండి కేజీ రూ. 68,000గా ఉంది.

వివిధ నగరాల్లో బంగారం ధర:

Read more RELATED
Recommended to you

Latest news