చిన్నారిని మమ్మా అని అనమన్న తల్లి.. ఆఖరికి జరిగింది ఇది..!

-

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయింది. ఈ వీడియోలో తల్లి తన పిల్లల్ని మమ్మా (అమ్మ) అని పిలవమని చెప్పడం చూడొచ్చు. అయితే కాస్త ఎక్స్పెక్ట్ చేయని విధంగా బేబీ నుంచి రియాక్షన్ వచ్చింది.

నిజంగా దీనిని చూసిన ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతున్నారు. మీరు కూడా తప్పక అవాక్ అవుతారు. ఇక ఈ వీడియో గురించి పూర్తిగా చూస్తే.. ఎంతో అందమైన చిన్నారి తన తండ్రి ఒడిలో కూర్చుని కుక్క తో ఆడుకుంటోంది.

తన తల్లి వీడియోని రికార్డ్ చేస్తూ మమ్మా అని పిలువు అని చెబుతోంది. ఆ చిన్నారి ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటోంది. తన తల్లి అమ్మ అంటే వీడియో రికార్డ్ చేయాలని అనుకుంది. అమ్మ అమ్మ అని పిలువు అని చెప్తే ఒక్క సారిగా చిన్నారి డాడా అని అరిచింది.

ఇది విన్న వెంటనే తన తండ్రి నవ్వడం మొదలు పెట్టాడు. ఈ రియాక్షన్ బేబీ నుంచి వస్తుందని తన తల్లి అస్సలు అనుకోలేదు. వీటిని చూసిన నెటిజెన్లు నవ్వుకుంటూ కామెంట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news