కిక్కెక్కిస్తున్న బిగ్ బాస్ ఫేం మూవీ… ’90 ఎంఎల్’ టీజర్

-

90ML - Official Trailer

తమిళ బిగ్ బాస్ ఫేమ్ ఓవియా నటించిన మొదటి మూవీ 90 ఎంఎల్. ఆ సినిమా టీజర్ తాజాగా రిలీజయింది. అయితే.. పేరుకు 90 ఎంఎల్ అయినా సినిమా టీజర్ మాత్రం… సినీ అభిమానులకు మాంచి కిక్కు ఇస్తోంది. అనిత ఉదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… స్టార్ హీరో శింబు కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.

టీనేజీ అమ్మాయిల చుట్టూ కథ తిరుగుతుందని ఈ సినిమా టీజర్ చూస్తే తెలుస్తుంది. రొమాంటిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ లో అడల్డ్ కంటెంట్ పై ఎక్కువగా ఆసక్తి కనబరిచినట్టు కనిపిస్తుంది. రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. మొత్తం ఇండస్ట్రీలోకి రావడం రావడమే… భలే కంటెంట్ తో వస్తోంది ఓవియా అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news