బంగారం ధరలు ఈ రోజు దేశ వ్యాప్తంగా స్వల్పం గా పెరిగాయి. గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతన్న నేపథ్యంలో ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. ఇది ఈ రోజు బంగారం కొనుగోలు చేసే వారికి కాస్త ఉపశమనం కలిగించే న్యూస్ అని చెప్పాలి. పెళ్లిల సీజన్ కావడం తో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రతి రోజు బంగారం ధరలలో పెరుగుదల ఉంటుంది.
అయితే పెళ్లి సీజన్ లో బంగారం ధరలు ఎంత ఉన్నా.. కొనుగోల్లు మాత్ర ఆగవు. అయితే బంగారం ధరలు కాస్త తగ్గిన తర్వాత గానీ స్వల్పంగా పెరిగిన నాడు గాని బంగారం కొనుగోల్లు కాస్త ఎక్కువ గా జరుగుతాయి. ఈ రోజు పెరిగిన ధరలతో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,110 గా దీంతో పాటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,190 కి చేరింది.
ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,110 గా దీంతో పాటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,190 కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,050 గా దీంతో పాటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,420 కి చేరింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,290 గా దీంతో పాటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,290 కి చేరింది.
కోల్ కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,550 గా దీంతో పాటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51.250 కి చేరింది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,110 గా దీంతో పాటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50.190 కి చేరింది.