విడాకుల తర్వాత.. అరుదైన రికార్డు సృష్టించిన సమంత

-

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ భామ.. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా… తమిళ్ పరిశ్రమలోనూ మంచి పేరు తెచ్చుకున్న సమంత. అయితే ఇటీవల.. అక్కినేని నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ విషయాన్ని స్వయంగా వారిద్దరే సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే విడాకుల అనంతరం… సమంత ఓ అరుదైన రికార్డును సంపాదించింది. ఇంస్టాగ్రామ్ లో హీరోయిన్ సమంతా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇంస్టాగ్రామ్ లో ఆమె పాల వల్ల సంఖ్య రెండు కోట్లు దాటింది. ఈ విషయాన్ని సమంత ఓ ఫోటో షేర్ చేస్తూ పంచుకుంది. తనను అభిమానిస్తున్న వారందరికీ స్పెషల్ థాంక్స్ చెప్తూ ఈ పిక్ షేర్ చేసింది సమంత. కాగా దక్షిణాదిలో సమంత కంటే ముందుగా రష్మిక, కాజల్ అగర్వాల్ ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news