భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ నీలిట్లోని పలు ఉద్యోగాల భార్తీకి దరఖాస్తులు కోరుతున్నది.
న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్) కాంట్రాక్టు ప్రతిపాదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది.
మొత్తం ఖాళీలు: 126
పోస్టులు: అసిస్టెంట్ ప్రోగ్రామర్, అసిస్టెంట్ నెట్వర్క్ ఇంజినీర్, సీనియర్ ప్రోగ్రామర్, ప్రోగ్రామర్
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తర్ణీత, అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ/ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
చివరి తేదీ: 2022, జనవరి 09
వెబ్సైట్: www.nielit.gov.in
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్సైట్లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి