ప్రముఖ తెలుగు దర్శకుడు రాఘవేంద్రరావు కారుకు ప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం తిరుమలకు వెళ్తుండగా మొదటి ఘాట్ రోడ్డులో కారు అదుపు తప్పి పిట్ట గోడను బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న రాఘవేంద్రరావు వ్యక్తిగత సహాయ సిబ్బంది మురళి, సుమన్ కు స్వల్ప గాయాలు.. కారు డ్రైవర్ బాలాజీకి తీవ్ర గాయాలయ్యాయి.. దీంతో డ్రైవర్ ని ప్రాథమిక చికిత్స అనంతరం స్విమ్స్ కు తరలించారు. ప్రమాద సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మరో కారులో తిరుమలకు వెళ్తుడంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ఛైర్మన్, తితిదే బోర్డ్ మెంబర్ గా ఉన్న రాఘవేంద్రరావు తరచు తిరుమలకు వెళ్లే విషయం తెలిసిందే.
దర్శకుడు రాఘవేంద్రరావు కారుకు ప్రమాదం
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
జొమాటలో ఇకపై మీ ఫోటోతో ఉన్న కేక్ ఆర్డర్ చేసేయొచ్చు.. ఎలాగంటే..!
పుట్టినరోజు లేదా ఏదైనా ఈవెంట్లో కేక్ కటింగ్ కచ్చితంగా ఉంటుంది. ఈ...
మరికొన్ని గంటల్లో పోలింగ్.. ఏపీఎస్ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు ఫోన్
మరికొన్ని గంటల్లో పోలింగ్ మొదలు కానున్న వేళ ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావుకు...
Ganesh -
సార్వత్రిక ఎన్నికలవేళ… తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ
మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...
Ganesh -