ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలలో ఈ నెల 23, 24 వ తేదీలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా స్థానిక వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. కావున ప్రజలంతా కరోనా విజృంభిస్తున్న వేళ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాసులకు సూచన
By Naga Babu
-
Previous article
Next article