సంగారెడ్డి: ఆర్టీసీలో దరఖాస్తుల ఆహ్వానం

-

ఆర్టీసీలో దూరప్రాంత సర్వీసులకు ముందుగా బుక్ చేయడానికి ఉమ్మడి జిల్లాలో నుంచి దరఖాస్తులు ఆర్ ఎం సుదర్శన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజధాని, వోల్వో, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్ సర్వీస్‌లో ముందస్తు నోకింగ్ చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. సంగారెడ్డి కార్యాలయంలో ఈ నెల 1 నుంచి 5 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. వివరాలకు సమీపంలోని డిపో మేనేజర్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news