కరీంనగర్ జిల్లాలోని దివ్యాంగులైన SC, ST మహిళా అభ్యర్థులకు ఉచితంగా అందజేసే ఉపకరణాల పంపిణీ కోసం దరఖాస్తుల గడువును ఈనెల 14 వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి వి.పద్మావతి తెలిపారు. రెట్రోఫిట్టెడ్ వాహనాలు, బ్యాటరీ వీల్ చైర్లు, బధిరులకు 4జీ స్మార్ట్ ఫోన్లు, అంధులకు లాప్ ట్యాప్లు, డైసీ ప్లేయర్లను పొందడానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలు www.obmms.cgg.gov.inలో ఉంటాయి.
కరీంనగర్: SC, ST మహిళా అభ్యర్థులకు.. గడువు పెంపు
By Network
-
Previous article
Next article