ఉమ్మడి మెదక్ జిల్లా కరోనా బులెటిన్‌ను వైద్య అధికారులు విడుదల చేశారు. కొత్తగా 08 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 04, సిద్దిపేట జిల్లాలో 03, మెదక్ జిల్లాలో 01 చొప్పున కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 8కరోనా కేసులు
By Network
-
Previous article
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్‌లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్‌లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...