హాట్ థైస్ చూపి రెచ్చగొడుతున్న హనీ..రెడ్ డ్రెస్‌లో మెహ్రీన్ వీకెండ్ ట్రీట్

-

బ్యూటిఫుల్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కౌర్..‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ సినిమా తర్వాత ఈ బొద్దుగుమ్మ వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్టార్ హీరోయిన్ గా అనతి కాలంలోనే పేరు సంపాదించుకుంది. తెలుగు, హిందీ, తమిళ్, పంజాబీ భాషల్లో చిత్రాలు చేసిన ఈ సుందరి.. ప్రస్తుతం కన్నడ భాషలోనూ ఓ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

మెహ్రీన్ సోషల్ మీడియా వేదికగా తన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా వీకెండ్ సందర్భంగా మెహ్రీన్ షేర్ చేసిన ఫొటో నెట్టింట హీట్ పెంచేస్తోంది. రెడ్ కలర్ డ్రెస్ లో అలా దేవకన్యలా ఆకాశంలో విహరిస్తు్న్నట్లు ఫోజు ఇచ్చింది. ఈ ఫొటోకు తాను తన సొంత అద్భుత కథలో జీవిస్తున్నానే క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లవ్, ఫైర్ సింబల్స్ పోస్ట్ చేస్తున్నారు.వీకెండ్ ట్రీట్ అదిరిందని, బ్యూటిఫుల్ భామ అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

రెడ్ కలర్ డ్రెస్ లో మెహ్రీన్ అలా కెమెరా వైపునకు చూస్తూ తన ఒక కాలిని మరొక కాలిపై పెట్టి బ్యాలెన్స్ చేస్తూ నిలబడింది. అలా ఒక చేతితో తన కురులను సవరించికుంటూ, మరొక చేతిన తన తొడపై పెట్టుకుని, హాట్ థైస్ చూపి సమ్మర్ లో హీట్ ను ఇంకా పెంచేస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో బెలూన్స్ అలా గాల్లోకి ఎగురుతుండటం, స్విమ్మింగ్ పూల్ ప్లస్ ఎన్విరాన్ మెంట్ వ్యూ అదిరిపోయింది. మెహ్రీన్ నటించిన ‘ఎఫ్ 3’ మూవీ వచ్చే నెల 27న విడుదల కానుంది. సూపర్ హిట్ మూవీ ‘ఎఫ్ 2’కు సీక్వెల్ ఇది. ఇందులో ‘హనీ’గా మెహ్రీన్ పాత్రకు మంచి పేరొచ్చింది. త్వరలో ఈ అమ్మడు శాండల్ వుడ్ ఫిల్మ్ ‘నీ సిగూవరేగు’ షూట్ పాల్గొనబోతున్నదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news