సరస్వతీదేవి ఆరాధన ఈ రాశులకు శుభం చేకూరుస్తుంది! ఏప్రిల్ 24 రాశిఫలాలు

-

మేషం : శారీరక శక్తి తక్కువగా ఉంటుంది, కుటుంబం నుంచి సహకారం, ప్రేమికులు అనవసర వాదాలకు పోవద్దు, పనిచేసే చోట తోటివారి ఒత్తిడి, ప్రయాణంలో అనవసర జాప్యాలు, ఖర్చులు పెరిగే అవకాశం, స్టాక్‌మార్కెట్లు అంత అనుకూలం కాదు.
పరిహారాలు: గణపతి ఆరాధన, దేవాలయ ప్రదక్షిణలు మేలు చేస్తాయి.

వృషభం : ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి, కుటుంబంలో అపార్థాలకు అవకాశం, ప్రేమికులక మధ్య ఓపిక అవసరం, వృత్తిలో అసంతృప్తి, అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోండి, స్టాక్‌మార్కెట్లు అనుకూలిస్తాయి.
పరిహారాలు: హనుమాన్ చాలీసా పారాయణం, ఆంజనేయస్వామి దేవాలయ ప్రదక్షిణలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

April 24th Wednesday daily horoscope
April 24th Wednesday daily horoscope

మిథునం : మంచి ఆరోగ్యం, కుటుంబం నుంచి సహకారం, ప్రేమికుల మధ్య వివాదాలు, పనిచేసే చోట ఒత్తిడి, ప్రయాణాలు అనుకూలిస్తాయి, ఆదాయం స్థిరంగా ఉంటుంది, ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాలి, స్టాక్‌మార్కెట్లు అనుకూలిస్తాయి.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దేవాలయ సందర్శన మంచి చేస్తుంది.

కర్కాటకం : మంచి ఆరోగ్యం, కుటుంబానికి మంచి పేరు, ప్రేమికులకు అనుకూలమైన రోజు, పనిచేసేచోట తక్కువ ఒత్తిడి, ప్రయాణాలు అనుకూలం, బ్యాంకు రుణాలకు దరఖాస్తు చేసుకోవడానకి అనుకూలమైన రోజు, స్టాక్‌మార్కెట్ కలిసి వస్తుంది.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దేవుని దగ్గర దీపారాధన మంచి ఫలితాలనిస్తుంది.

సింహరాశి : మంచి ఆరోగ్యం, శుభవార్తా శ్రవణం, పనిచేసేచోట అనుకూల మార్పులు, ప్రేమికులకు మంచిరోజు, ప్రయాణాలకు అనుకూలం, క్రెడిట్‌కార్డులకు దరఖాస్తుకు అనుకూలం, స్టాక్‌మార్కెట్లుతో మంచి ఆదాయం లభిస్తుంది.
పరిహారాలు: గణపతి ఆరాధన సకల శుభాలను కలిగిస్తుంది.

కన్యారాశి : ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి, టెంపర్ తగ్గించుకోండి, ప్రేమికుల మధ్య ఓపిక అవసరం, పనిచేసే చోట సాధారణం కంటే ఎక్కువ ఒత్తిడి ఎక్కువ, ప్రయాణాలువ వాయిదా వేసుకోండి, వ్యాలెట్‌పై కన్నువేసి ఉంచండి, స్టాక్‌లు అనుకూలించవు.
పరిహారాలు: సరస్వతీదేవాలయంలో ప్రదక్షిణలు, ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

తులారాశి : ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి, ప్రేమికులకు అనుకూలం, కుటుంబంలో సహనంతో మెలగాలి, పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది, ప్రయాణ సూచన, ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి చేయాలి, స్టాక్‌మార్కెట్‌లకు దూరంగా ఉంటే మంచిది.
పరిహారాలు: గణపతి ఆరాధన, గరికతో పూజ మేలు చేస్తుంది.

ధనస్సురాశి : మంచి ఆరోగ్యం, శుభకార్య సూచన, ప్రేమికుల మధ్య ఆనందం, వృత్తిలో అనుకూలత, ప్రయాణాలు అనుకూలం, ఆర్థికంగా మంచిగా ఉంటుంది, స్టాక్‌లు అనుకూలం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ సందర్శన మంచి ఫలితాన్నిస్తుంది.

మకరరాశి ; ఆరోగ్యం పరంగా జాగ్రత్త, కుటుంబ సహకారం, ప్రేమికుల మధ్య చిన్నగొడవలు, పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి, అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బంది, స్టాక్‌మార్కెట్లు అనుకూలంగా ఉండవు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి దీపారాధన, దేవాలయ ప్రదక్షిణలు మంచి చేస్తాయి.

కుంభరాశి : మంచి ఆరోగ్యం, కుటుంబ సఖ్యత, ప్రేమికులకు అనుకూలమైన రోజు, వృత్తిలో మంచి అవకాశాలు, ప్రయాణాలకు అనుకూలం, ఆర్థికంగా అనుకూలం, స్టాక్‌మార్కెట్‌లో మంచి లాభాలు వచ్చే అవకాశం.
పరిహారాలు: ఈశ్వర ఆరాధన, దేవాలయ దర్శనం మంచిది.

మీనరాశి : మంచి ఆరోగ్యం, కుటుంబ సహకారం, ప్రేమికలకు అనుకూలం, పనిచేసే చోట అనుకూలం, ప్రయాణాలకు మంచి సమయం, క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి మంచి సమయం, స్టాక్‌మార్కెట్లు అనుకూలిస్తాయి.
పరిహారాలు: బుధవారనియమం పాటించండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news