మహాలక్ష్మీ అమ్మవారికి సాయంత్రం పూజ చేసుకుంటే ఈరాశులకు అంతా శుభమే!

-

మేషరాశి : ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి, కుటుంబం కోసం ఎక్కువ సమయం కేటాయించండి, ప్రేమికులకు అనుకూలం, పనిలో ఇబ్బంది, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోండి, అనవసర ఖర్చులు, ట్రేడింగ్ కలిసి వస్తుంది.
పరిహారాలు: ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయండి మంచి జరుగుతుంది.

వృషభరాశి : మంచి ఆరోగ్యం, కుటుంబానికి మంచి పేరు, పనిచేసేచోట మంచి మార్పులు, ప్రయాణాలు అనుకూలిస్తాయి, పనులు పూర్తి, సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ సందర్శన మంచిచేస్తుంది.

మిథునరాశి : విశ్రాంతి అవసరం, కుటుంబ సహకారం, ఓపిక అవసరం, పనిచేసే చోట నిజాయితీగా ఉండాలి, ప్రయాణాలు అనుకూలిస్తాయి, స్టాక్‌మార్కెట్లు కలిసివస్తాయి, అధిక ఖర్చులు.
పరిహారాలు: దుర్గాదేవి దేవాలయంలో చండీదీపారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కర్కాటకరాశి : మంచి ఆరోగ్యం, కుటుంబానికి మంచి పేరు, పనిచేసేచోట మంచి మార్పులు, ప్రయాణాలు అనుకూలిస్తాయి, పనులు పూర్తి, సంతోషం.
పరిహారాలు: అమ్మవారి ఆరాధన, దేవాలయ సందర్శన మంచిచేస్తుంది.

సింహరాశి : ఆరోగ్యం, కుటుంబ సహకారం, పనిచేసే చోట ఒత్తిడి, ప్రయాణాలు కలిసి వస్తాయి. క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి, స్టాక్‌మార్కెట్ అనకూలిస్తుంది.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ మంచిది.

కన్యారాశి : స్వల్ప ఆనారోగ్య సమస్యలు, కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి, పనిచేసే చోట ఒత్తిడి, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోండి, శ్రమ.
పరిహారాలు: లక్ష్మీదేవీకి పూజ చేస్తే అన్ని శుభాలు మీకు కలుగుతాయి.

తులారాశి : కొంత ఆనారోగ్య సూచనలు, కుటుంబంలో అపార్థాలు, పని ఒత్తిడి, ప్రయాణాలు తప్పనిసరైతేనే చేయండి, ఖర్చు పెరుగుతుంది, స్టాక్ మార్కెట్లు అనుకూలించవు.
పరిహారాలు: మహాలక్ష్మీ అమ్మవారికి పూజ చేయండి. వీలైతే దీపారాధన చేస్తే మంచిది.

వృశ్చికరాశి : మంచి అరోగ్యం, కుటుంబంలో సంతోషం, పనిచేసే చోట అనుకూల మార్పులు, ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులు పూర్తి, సంతోషం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

ధనస్సురాశి : మంచి ఆరోగ్యం, కుటుంబంలో సంతోషం, పనిలో ఒత్తిడి, పనులు పూర్తి, ఆర్థికంగా పర్వాలేదు, విందులు. స్టాక్‌మార్కెట్ అనుకూలం, ప్రయాణాలకు అనుకూలం.
పరిహారాలు: ప్రదోష కాలంలో దీపారాధన, దేవాలయ ప్రదక్షిణలు చేయండి.

మకరరాశి : మంచి ఆరోగ్యం, శుభకార్య సూచన, వృత్తిలో మంచి ఫలితాలు, ప్రయాణాలు అనుకూలం, ఆర్థికంగా బాగుటుంది, సంతోషం.
పరిహారాలు: సాయంత్రం శివాలయంలో దీపారాధన మంచి ఫలితం ఇస్తుంది.

కుంభరాశి : మంచి ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, కుటుంబంలో సంతోషం, ప్రయాణాలు అనుకూలం, ఆనందం, విందులు.
పరిహారాలు: మహాలక్ష్మీ అమ్మవారి ఫొటో లేదా విగ్రహం దగ్గర దీపారాధన చేయండి మంచి జరుగుతుంది.

మీనరాశి : మంచి ఆరోగ్యం, కుటుంబ సఖ్యత, పనిలో అధికశ్రమ, ప్రయాణాలు అనుకూలిస్తాయి, ఆనందం, విందులు. మిత్రులతో లాభం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ సందర్శన చేయండి మంచి జరుగుతుంది.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news