అంబటి రాంబాబుపై అయ్యన్న మరో ట్వీట్..ఓ హీరోయిన్ వెంట పడ్డాడంటూ !

-

ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి వర్యులు అంబటి రాంబాబుపై అయ్యన్న మరో ట్వీట్ చేశారు. ఓ హీరోయిన్ వెంట పడ్డాడు కాంబాబు అంటూ సంచలన ట్వీట్‌ చేశారు అయ్యన్న పాత్రుడు. పెద్ద వాళ్ళని ఇన్వాల్వ్ చేసి నీ ఎపిసోడ్ సైడ్ చేద్దాం అనుకున్నా వైసిపి లో ఉన్న కాంబాబు ఫ్యాన్స్ + బ్లూ మీడియా నిన్ను ఇంటికి పంపడానికి పక్కా ప్రణాళికతో ఉన్నాయని చురకలు అంటించారు.

ఫ్రస్ట్రేషన్ లో వెంట్రుకలు పీక్కోకు కాంబాబు మొలిచే వయస్సు కూడా కాదుగా! సోనియా ఆశీర్వాదం కోసం ఢిల్లీ పెద్దలకు పక్కలు వేసిన మహా మేత గురించి మర్చిపోతే ఎలా అప్పుడు పక్క సర్దింది నువ్వేగా. ఓ హీరోయిన్ వెంట పడి యువ మేత చేసిన చిల్లర అల్లరి గుర్తొచ్చిందా? అని సెటైర్‌ వేశారు అయ్యన్న. ఎవడో పెట్టుకున్న పార్టీని, మీ వాడు శ్రేయస్కరంగా లాగినట్టు కాంబాబు! నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా శ్రావ్యంగా సిఎంకి నీ వెధవ పనులు ఫిర్యాదు త్వరలోనే.. అంటూ అంబటి రాంబాబును ట్యాగ్‌ చేస్తూ.. ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news