యువకుడితో ఆంటీ ఎఫైర్.. మధ్యలో వెళ్ళిపోయాడని దారుణం !

-

32 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ మహిళ.. ఓ యువకుడు పై ఫిర్యాదు చేసింది. తనతో రాసలీలల్లో పాల్గొని మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె మహిళ. ఈ సంఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… సుప్రియ అనే మహిళకు యోగేష్ అనే వ్యక్తి తో వివాహం జరిగింది. వీరు పెళ్లి అయిన తర్వాత పంజాబ్లోని గుమాస్తా అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరికి వివాహం జరిగి ఏడాది గడిచినా పిల్లలు కాలేదు.

అయితే యోగేష్ పై ప్రేమ తగ్గించుకున్న సుప్రియ ఇంటి పక్కన ఉన్న వినయ్ బాబు అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఇంకేముంది యోగేష్ ఆఫీస్ కు వెళ్ళిన సమయంలో తన ఇంటికి పిలిపించుకుని యోగేష్ తో రాసలీలలో పాల్గొంది సుప్రియ. ఇలా గత ఆరు నెలలుగా వీరి అక్రమ సంబంధం కొనసాగుతోంది.

ఈ తరుణంలోనే ఇటీవల యోగేశ్.. సుప్రియ కు తెలియకుండా వేరే ఊరికి వెళ్ళాడు. అయితే దీంతో ఆగ్రహానికి గురైన సుప్రియ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసి వెళ్లిపోయాడని యోగేష్ పై కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Read more RELATED
Recommended to you

Latest news