కుజగ్రహం ముందు దీపారాధన ఈ రాశులకు శుభప్రదం! మే 28 మంగళవారం-రోజువారీ రాశిఫలాలు

-

మేషరాశి:28- మిశ్రమఫలితాలు, దూరప్రాంత సందర్శన, అపజయం,కీర్తిప్రతిష్టలు, కార్యజయం, ధనలాభం.
పరిహారాలు- ఇష్టదేవతారాధన సరిపోతుంది.

వృషభరాశి:28- సంఘంలో అపఖ్యాతి, ప్రయాణ సూచన, అధికారదర్శనం, భార్య తరపు వారితో విరోధం.
పరిహారాలు- కుజగ్రహం ముందు ఎర్ర వత్తులతో దీపారాధన చేస్తే వివాదాలు రావు.

మిథునరాశి:28- అప్రయత్న కార్యసిద్ది, రోగపీడలు, మిత్రులతో సంతోషం, పనులు వాయిదా, ఆరోగ్యంలో మార్పులు.
పరిహారాలు- నవగ్రహాలకు ప్రదక్షణలు, ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

కర్కాటకరాశి:28-విందులు, వినోదాలు, అధికార దర్శనం, కార్యభంగం, స్నేహితులతో విరోధం
పరిహారాలు- అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు, దీపారాధన చేయండి.

సింహరాశి:28- స్థానమార్పులతో లాభాలు, పనులు పూర్తికావు, మిత్రులతో నష్టం. ఆనారోగ్యం.
పరిహారాలు- కుజగ్రహానికి ప్రదక్షణలు, దీపారాధన చేయండి.

కన్యారాశి:28-వ్యాపారలాభం, దూరప్రాంత బంధువులతో సంభాషణ, సకల కార్యజయం, పనులు పూర్తి.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, దీపారాధన చేయండి.

తులారాశి:28- ప్రయాణాలలో అనుకూలత, సోదరి రాక, కార్యజయం, పనులు పూర్తి, ఆరోగ్యం
పరిహారాలు-

వృశ్చికరాశి:28- సంతోషం, అధికశ్రమ, పెద్దవారితో విందులు, కార్యజయం, అన్ని అనుకూలం
పరిహారాలు- ఇష్టదేవతారాధన చేస్తే సరిపోతుంది.

ధనస్సురాశి:28- స్థానమార్పులు, లాభం, పనులు వాయిదా, స్నేహితులతో ఇబ్బందులు, అనారోగ్య సూచన.
పరిహారాలు- నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి

మకరరాశి:28- వ్యాపారంలో ఇబ్బందులు, మానసిక ఆందోళన, మిత్రులతో నష్టం. ప్రతికూల ఫలితాలు,
పరిహారాలు- కుజగ్రహం ముందు దీపారాధన, ప్రదక్షణలు చేయండి.

కుంభరాశి:28- ఆటంకాలు, మిత్రులతో సహకారం, అనుకోని సంఘటన, పిల్లలకు అనారోగ్యం.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు దీపారాధన చేయండి.

మీనరాశి:28- పరామర్శలు, తల్లితరపు వారితో విబేధాలు, మానసిక ఆందోళన, అనారోగ్యం. ఆకస్మిక సంఘటనలు.
పరిహారాలు- నవగ్రహాలకు ప్రదక్షణలు, దీపారాధన చేయండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news