ఏకంగా స్టార్ హీరోయిన్ కే ప్రపోజ్ చేసిన సుడిగాలి సుధీర్..కట్ చేస్తే..!

-

బుల్లితెరపై ప్రసారమయ్యే పలు కామెడీ ఎంటర్టైన్మెంట్ షోల ద్వారా సుడిగాలి సుధీర్ బాగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా జబర్దస్త్ వంటి కామెడీ షోలతో ఓవర్ నైట్ లోనే స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన తన కామెడీతో డాన్స్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా సింగర్ గా, హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల సుధీర్ నటించిన సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా సుడిగాలి సుదీర్ నిలిచిపోయారు. ఇక తన స్నేహితులు రాంప్రసాద్ , గెటప్ శ్రీను పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కని.. ఆ పిల్లల్ని స్కూల్స్ కి పంపిస్తుంటే 30 సంవత్సరాలు దాటినా కూడా సుదీర్ పెళ్లికి మాత్రం దూరంగా ఉన్నాడు.18 வயதில் அடியெடுத்து வைக்கும் கீர்த்தி ஷெட்டி..!! இதுவரை அதிகம் பார்த்திடாத பிறந்தநாள் ஸ்பெஷல் போட்டோஸ்..!! | krithi shetty birthday special photo gallery

ఇకపోతే మనసులో పెళ్లి కోరిక బలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది ..ఏ పిల్ల కనపడితే ఆ పిల్ల వెంట పడి పెళ్లి చేసుకుందామంటూ వెంటపడుతున్నాడు.. ఇక ఈ క్రమంలోనే 20 సంవత్సరాలు కూడా నిండని కృతి శెట్టి తన ప్రోగ్రామ్ కి ముఖ్యఅతిథిగా రాగా.. పెళ్లి చేసుకుందాం అంటూ ప్రపోజల్ పెట్టాడు. అసలు విషయంలోకి వెళ్తే స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్స్ గ్రాండ్ ఫినాలేకు .. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. టీం రావడం జరిగింది. మహేష్ బాబు బావ సుధీర్ బాబు, హీరోయిన్ కృతి శెట్టి జంటగా నటిస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఇటీవల స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఇక వేదికపై హీరో సుధీర్, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, స్టార్ హీరోయిన్ కృతి శెట్టి, యాంకర్ అనసూయ తో పాటు యాంకర్ సుడిగాలి సుధీర్ కూడా ఉన్నారు. మాటల్లో మాటగా ఇక్కడ ఉన్న వాళ్ళలో పెళ్లి కాని వాళ్ళు ఇద్దరే ఇద్దరు.. ఒకరు కృతి శెట్టి, మరొకరు నేను అంటూ మొదలు పెట్టాడు సుదీర్.. ఇకపోతే కృతి శెట్టి కి లైన్ వేస్తున్నాడనే విషయాన్ని గమనించిన అనసూయ అదే విషయం సుడిగాలి సుదీర్ ను అడగగా సిగ్గుపడుతూ లేదన్నాడు. ముందు కృతికి ఎలాంటి భర్త కావాలో తెలిస్తే సులభం అవుతుంది కదా అంటూ అనసూయ హింట్ కూడా ఇవ్వడం జరిగింది.Actress Krithi Shetty Reveals Her Celebrity Crush, It's Sivakarthikeyanఇక కృతి శెట్టి సపోర్టివ్ , పాజిటివ్ యాటిట్యూడ్, కైండ్ హార్ట్, అర్థం చేసుకునేవాడు భర్తగా కావాలి.. అన్నిటికంటే మించి నన్ను బాగా చూసుకోవాలి అని ఆమె చెప్పింది. ఇక తర్వాత ఆ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి పద పెళ్లి చేసుకుందాం అంటూ సుడిగాలి సుదీర్ ఏకంగా కృతి శెట్టి కి లవ్ ప్రపోజల్ పెట్టాడు. ఇక ఇది విన్న వారంతా షాక్ కి గురవ్వడమే వారి పని అయింది. ఇక ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news