ఈవారం విడుదల అవుతున్న ఓటీటీ / థియేటర్ సినిమాలు ఇవే..!

-

కరోనా కారణంగా ప్రజలు టెన్షన్, ఒత్తిడికి గురవుతున్నారని ఉద్దేశంతోనే కొంతమంది సినీ ప్రముఖులు కొన్ని సినిమాలను ఓటీటి లో విడుదల చేస్తూ వినోదాన్ని అందించడం జరిగింది. ఇక తర్వాత కొత్త కొత్త సినిమాలు కూడా ఓటీటిలో విడుదలై మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇప్పుడు కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఎక్కువగా సినిమాలు అన్ని థియేటర్లలో విడుదలవుతూ ఉన్నాయి. అయితే సినిమా టాక్ బాగుంటే థియేటర్ కు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు ప్రేక్షకులు.. లేదంటే ఓటీటిలో వస్తుంది కదా అని సరిపెట్టుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో సినిమాలు చూడడానికి కాస్త సమయాన్ని కేటాయించేవారు నెమ్మదిగా ఎక్కువ అవుతున్నారని చెప్పవచ్చు.

ముఖ్యంగా ఓటీటి లో విడుదల అయ్యే సినిమాలను తమ కుటుంబంతో కలిసి చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు సినీ ప్రేక్షకులు. అయితే ఈ వారం థియేటర్లలో ఓటీటిలో విడుదలయ్యే సినిమాలు గురించి ఇప్పుడు కూడా తెలుసుకుందాం.

థియేటర్లో విడుదలయ్యే సినిమాలు:
1). కోబ్రా-31-08-2022
2). అంగ రంగ వైభవంగా-2-09-2022
3). ఫస్ట్ డే ఫస్ట్ షో-2-9-2022
4). బుజ్జి ఇలా రా-2-9-2022
5). రామ్మోహన్ కంచు కొమ్మల-2-9-2022
6). డై హార్ట్ ఫ్యాన్స్-2-9-2022
7). నా వెంట పడుతున్న చిన్నదేవరమ్మ-2-9-2022
8). ఆకాశ వీధుల్లో-2-9-2022

ఓటీటి లో విడుదలై సినిమాలు ఇదే..!!

1). పంచతంత్ర కథలు-(అహ)-31-8-2022
2). పెళ్లికూతురు పార్టీ-(అహ)-31-8-2022
3). చిత్రం మహారాణి (అహ)-2-9-2022
4). మై డియర్ భూతంZEE-5…2-9-2022
5). విక్రాంత్ రోనా ZEE -5..2-9-2022

ఇకపోతే ఈ సినిమాలు అన్నీ కూడా అటు థియేటర్లలో ఇటు ఓటీటీ లలో ప్రేక్షకులను సందడి చేయడానికి వస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇన్ని సినిమాలు ఒకే వారంలో విడుదలవడంతో వీక్షకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా అటు థియేటర్లలో ఇటు ఓటీటీలలో ఇన్ని సినిమాలు ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news