ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్, సిరిస్​లివే!

-

ఇంతకు ముందు నచ్చిన సినిమా థియేటర్‌కు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు. ఇప్పుడు అదే సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని తెగ వెతికేస్తున్నారు. ఏ ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది అని ముందు నుంచే ఆరాలు తీస్తున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన కొన్ని సినిమాలు ఈ వారం డిజిటల్‌ మాధ్యమం వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమాలు/వెబ్‌సిరీస్‌ ఎక్కడెక్కడ స్ట్రీమింగ్‌ అవుతున్నాయో ఓ లుక్‌ వేసేయండి.

ఆహా:

  •  కవిసామ్రాట్‌ (తెలుగు) అక్టోబర్‌ 22
  • కపట నాటక సూత్రధారి(తెలుగు) అక్టోబర్‌ 21
  • స్వాతిముత్యం (తెలుగు) అక్టోబర్‌ 24

  • పెట్టైకాలి (తమిళ చిత్రం) అక్టోబరు 21

జీ5:

  • బింబిసార (తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం) : అక్టోబర్‌ 21

  • ట్రిప్లింగ్‌ (హిందీ సిరీస్‌-3) అక్టోబరు 21

అమెజాన్‌ ప్రైమ్‌:

  • ద పెరిఫెరల్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 21
  • ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 21

నెట్‌ఫ్లిక్స్‌:

  • కృష్ణ వ్రింద విహారి (తెలుగు) అక్టోబర్‌ 23

  • బార్బేరియన్స్‌ (వెబ్‌సిరీస్‌-2) అక్టోబరు 21
  • ఫ్రమ్‌ స్క్రాచ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 21
  • 28 డేస్‌ హాంటెడ్‌ (వెబ్‌ సిరీస్‌) అక్టోబరు 21

హాట్‌స్టార్‌:

  • లైగర్‌ (హిందీ) అక్టోబర్‌ 21

స్ట్రీమింగ్‌ అవుతోన్న చిత్రాలు..

  • ఒకే ఒక జీవితం: సోనీలివ్‌

  • అమ్ము: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

Read more RELATED
Recommended to you

Latest news