షాకింగ్: ఆ కారెక్టర్ ఆర్టిస్ట్ అలాంటి కొత్త వ్యాపారం..!!

-

ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా తెలిసి వుండాలి. లేదంటే మన బతుకు గేటు దగ్గరే వుండి పోతోంది. చాలా సార్లు టాలెంట్, అందం వున్నా కూడా ఏ అవకాశాలు రాక బాధపడుతూ ఉండి పోవలసి వస్తుంది. 

కరెక్ట్ గా ఈ పరిస్థితిని కొందరు అనుకూలంగా మార్చుకొని  అందమైన అమాయకమైన అమ్మాయిలకు అవకాశం ఇస్తామని బుట్టలో వేసుకుంటారు. తీరా వాళ్ళు హీరోయిన్ అయ్యామని కలలో వుండే సరికి వారు వ్యభిచారం లోకి లాగబడుతున్నారు. ఈ దందా వెనకాల కారెక్టర్ ఆర్టిస్ట్ వుంది. ఆమె ఇప్పటికే ఇలాంటి చెత్త పనులు ఎన్నో చేసింది. ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసింది.

పైకి మాత్రం తాను పెద్ద పత్తిత్తు లాగా బిల్డప్ ఇస్తుంది. రీసెంట్ గా ఒక పార్టీలో చేరి చిన్న పాటి ఉద్యమాలు చేస్తోంది. తనకి ఏదైనా అయితే వాళ్లు తనని కాపాడుతారని  భావిస్తూ ఉంది. తాజాగా ఒక ముంబయి మోడల్ కు సినిమా అవకాశం ఆశ చూపి హోటల్ ఉంచి డ్రగ్స్ కు బానిస చేసిందట. ఇక ఆ అమ్మాయి ని ఎర గా వేసి చాలా మంది బిగ్ షాట్స్ ద్వారా డబ్బు గుంజిందట. డ్రగ్స్ బానిస అయిన అమ్మాయి తనని ఎదిరించే పరిస్థితిలో లేదట. దీన్ని చూసి ఆమె ఇంకా రెచ్చి పోయి ఇంకొంత మందిని లాగే ప్రయత్నం లో ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news