చిన్న చిన్న కారణాల వల్ల చాలా మంది విడాకుల వరకు వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నారు..అయితే పురుషుల కన్నా కూడా ఎక్కువగా మహిళలే విడాకుల వైపు మొగ్గు చూపిస్తున్నారు..వారు అసలు విడాకులు తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారో తాజాగా జరిపిన పరిశోధనలో తేలింది. అదేంటో ఓసారి చూద్దాం..
జీవితాంతం కలిసి ఉండాలి అనే కోరికతోనే ఎవరైనా పెళ్లి బంధంలోకి అడుగుపెడతారు. అయితే… ఈ కాలంలో ఎక్కువ మంది పెళ్లికి విలువ ఇవ్వడం లేదు. చిన్న చిన్న విషయాలనే గొడవలు పడి.. వెంటనే విడాకులు తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో విడాకులు తీసుకునేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ముఖ్యంగా… విడాకుల కోసం మహిళలే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారట. వారు అసలు విడాకులు తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారో తాజాగా జరిపిన పరిశోధనలో తేలింది. అదేంటో ఓసారి తెలుసుకుందాం..
విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉన్నారు..లైంగిక సంతృప్తి లభించడం లేదని చెప్పడం గమనార్హం. తమను తమ భాగస్వామి తృప్తి పరచడం లేదని.. అందుకే తాము విడాకుల బాట పడుతున్నామని చెప్పడం విశేషం..ఉరుకుల పరుగుల జీవితంలో… అందరూ పని ఒత్తిడికి గురౌతున్నారు.అంతేకాదు… తమ భాగస్వామి పనిలో పడి తమను నిర్లక్ష్యం చేస్తే… వారు.. మరొకరికి ఆకర్షితులవ్వడం లాంటి పొరపాట్లు చేస్తున్నారట…అందుకే విడాకుల వైపు మొగ్గు చూపిస్తున్నారు..
ఒకరి ఆలోచనలను మరొకరు గుర్తించకపోవడం వల్ల కూడా.. అభిప్రాయ బేధాలు వచ్చి.. విడాకుల దారి పడుతున్నారట. ఇద్దరం సమానమే అని కాకుండా.. నేను గొప్పంటే.. నేను గొప్ప అని వాదించుకోవడం వల్లే.. సమస్య పెద్దదిగా మారుతోందట.. తమ వైవాహిత జీవితంలో భర్తతో కలయిక విషయంలో అసంతృప్తిగా ఉన్నారని ఓ సర్వేలే వెల్లడైంది. అదేవిధంగా 12శాతం మంది తమ భర్తతో శారీరక సంబంధమే లేదని చెప్పారట. ఇక 8శాతం మంది మహిళలు ఇష్టం లేకున్నా.. వివాహేతర సంబంధాలకు అలవాటు పడుతున్నారని తేలింది..
కొందరు పరుషులు తమలో ఉన్న లోపాన్ని దాచి పెళ్లి చేసుకుంటున్నారట. ఆ విషయం తర్వాత తెలిసి గొడవలు, విడాకులు జరగడం లాంటివి జరుగుతున్నాయట. శృంగారానికి సంబంధించిన విషయాలపై దంపతుల మధ్య కరెక్ట్‌గా అవగాహన లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమయాల్లో దంపతుల్లో ఎవరో ఒకరు పరాయి వ్యక్తులతో శృంగారం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.. ఇది క్రమంగా సంసారంలో చిచ్చుకు కారణమవుతుంది..లైంగిక సమస్యలు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించాలిి అనే అవగాహన కూడా చాలా మందిలో ఉండటం లేదట..అవే విడాకుల వరకూ వెళ్తూందట..ఆలోచనలతో పని చెయ్యడం మంచిది.లేకుంటే జీవితాలు నాశనం అవుతాయి.