ఇండోనేషియాలో సునామీ.. ఈ ప్రకృతి బీభత్సానికి 18 ఏళ్లు

-

డిసెంబర్ 26వ తేదీన ఇండోనేషియాలో భారీ సునామీ వచ్చిన సంగతి తెలిసిందే. 9.3 తీవ్రతతో సంభవించిన ఈ భారీ భూకంపం ప్రపంచం ఇప్పటివరకు చూసిన అతి పెద్ద సునామీ లలో ఒకటి. 30 మీటర్ల ఎత్తులో ఉన్న భారీ అలలు ఎగిసి పడటంతో, ఇండోనేషియాలో తెల్లవారుజామున పుట్టిన ఆ విపత్తు ఆదేశంతో, పాటు మరికొన్ని దేశాల ప్రజలను చీకట్లోకి నెట్టివేసింది ఈ సునామీ.

అప్పట్లో సమర్థవంతమైన వార్నింగ్ సిస్టం లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలిసేలోపే మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చింది. అదే బాక్సింగ్ డే / ఇండియన్ ఓపెన్ సునామి. ఈ విషాదానికి నేటికి 18 సంవత్సరాలు పూర్తి అయింది. ప్రపంచమంతా ఇంకా క్రిస్మస్ సంబరాలలో ఉండగా తస్మాత్తుగా వచ్చిన సునామి లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఇవ్వద్దు 14 దేశాలపై ప్రభావం చూపింది.227000 మందికి పైగా చనిపోయినట్లు ఐరాస పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news