40 ఏళ్లలో 20 ఏళ్ల అమ్మాయి త్రిష..

-

త్రిష సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికే దాదాపు 20 ఏళ్లు అవుతున్న ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు ఇప్పటికీ వర్షం అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరీర్లో ముందుకు వెళుతుంది అయితే ఇప్పటికీ కూడా తరగని అందంతో మెరిసిపోతున్న త్రిష చూసిన వారంతా ఇలా ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యపోతున్నారు..

39 ఏళ్ల త్రిష ఇప్పటికీ చిన్న పిల్లలాగా కనిపిస్తూనే ఉంటుంది ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్ళు నడుస్తున్న ఆమె 20 ఏళ్ల అమ్మాయి లానే కనిపించడం మరో విశేషం ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న హీరోయిన్లు సైతం తమ ఫిజిక్ ను మైంటైన్ చేయడంలో త్రిష మాత్రం తరగని అందంతో మరింత మంది అభిమానులను సంపాదించుకుంటుంది..

ఇప్పటికే నాలుగు పదుల వయసు సమీపిస్తున్నప్పటికీ త్రిష ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఆల్రెడీ త్రిషకి పెళ్లి విషయంలో చేదు అనుభవం ఎదురైంది. గతంలో ఓ వ్యాపార వేత్తతో నిశ్చితార్థం జరిగి బ్రేకప్ అయింది. త్రిష ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు తన పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన వీడియోలు ఫోటోలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అయితే తాజాగా త్రిష లేటెస్ట్ ఫొటోస్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి. 25 ఏళ్ల యంగ్ బ్యూటీ లాగా త్రిష తాజాగా ఫొటోస్ లో కనిపిస్తోంది. ఇందులో బ్లూ ట్రెండీ డ్రెస్ లో త్రిష చిలిపిగా, క్యూట్ గా ఇస్తున్న ఫోజులు నెటిజన్లని మెస్మరైజ్ చేస్తున్నాయి. చంద్రబింబంలా వెలిగిపోతున్న ముఖంలో చిరునవ్వు మరింత ఆకర్షిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news