నేను జబర్దస్త్ ఆంటీ అయితే…నీ పెళ్ళాం, నీ అమ్మ ఏంటి ? అని లోకేష్ కు రోజా కౌంటర్ ఇచ్చారు. లోకేశ్ పాదయాత్రలో జనం లేక టెంట్ లో దాక్కొని మమ అన్నట్లు మాట్లాడుతున్నాడు…లోకేశ్ చేతకాని దద్దమ్మ లోకేష్ నీ కొట్టడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు.
నా భర్తను నా అన్నను ఇష్టానుసారంగా మాట్లాడతావా….నా 30 ఏళ్ల కష్టం వెనుక వున్నారు నా భర్తను నా అన్నలను ఎమైనా అంటే…పల్లురాల కొడతానని హెచ్చరించారు. ఒరేయ్ లోకేష్ జగన్ పులి అయితే నువ్వు పులకేశి…లోకేశ్ యాత్ర చుసి సొంత పార్టీ వల్లే నవ్వుతున్నారనీ చురకలు అంటించారు నారా లోకేష్.
అప్పుల్లో ముంచి మీ నాన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు….జగన్ గారూ మీలాగా హైదరాబాద్ వెళ్ళి టైం పాస్ పాలిటిక్స్ చేయడం లేదన్నారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రజలకు ఏమీ చేశారో ప్రజల అందరికీ తెలుసు….జూమ్ మీటింగ్లో కొడాలి నాని,వంశీ నీ చూడగానే భయపడిన నువ్వా… జగన్ కు భయం చూపించేదని ఫైర్ అయ్యారు రోజా.