బుల్లితెర యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈమె తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను తన చలాకీతనంతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఈ అమ్మడు తాజాగా సిల్వర్ కలర్ చీర కట్టి దిగిన ఫోటోలను షేర్ చేసుకోగా అవి నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి.
బ్లాక్ కలర్ వెల్వెట్ బ్లౌజ్ తో సిల్వర్ కలర్ వెల్వెట్ సారి ధరించి తన అందచందాలను చూపిస్తూ హోయలు పోయింది. ప్రస్తుతం రష్మీ గౌతమ్ షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక రష్మీ విషయానికి వస్తే. ఒకవైపు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూనే.. ఈమె బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాల ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకుంది. జబర్దస్త్ లో కొత్త యాంకర్ దర్శనం ఇవ్వడంతో అక్కడ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీకి హోస్ట్ గా వ్యవహరిస్తూ తనదైన శైలిలో అందరిని అలరిస్తోంది.
ఇకపోతే రష్మీ గౌతమ్ ప్రస్తుతం వరుస షోలలో అవకాశాలను అందుకుంటుంది . అలాగే సమాజంపై జరిగే పలు విషయాలపై కూడా స్పందిస్తూ ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను వెల్లడిస్తుంది. ఒక్కోసారి ఈ విషయాలపై ఆమె పాజిటివ్‌గా కామెంట్స్ పొందితే మరొకసారి ట్రోల్ కి గురవుతూ ఉంటుంది. మొత్తానికైతే రష్మి గౌతమ్ షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram