పింక్ సారీలో అలా కనిపించిన సుప్రీత.. నెటిజెన్స్ ట్రోల్.!

-

ప్రస్తుత కాలంలో చాలామంది తీసుకునే ఆహారంలో మార్పులు.. లైఫ్ స్టైల్ లో చేంజెస్ కారణంగా చిన్న వయసులోనే పెద్ద వారిలా కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బయట దొరికే ఆహార పదార్థాల వల్లే తమ బాడీ సైజును పెంచుకుంటున్నారు.. ఈ క్రమంలోనే చిన్న వయసు వారు కూడా పెద్ద వాళ్ళలాగా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మొన్నటికి మొన్న బాల నటులుగా కనిపించిన వాళ్లంతా ఇప్పుడు హీరోయిన్లుగా కనిపిస్తూ షాక్ ఇస్తున్నారు. దీంతో వాళ్ళకి ట్రోల్స్ కూడా ఎదురవుతున్నాయి.

ఈ క్రమంలోని తాజాగా సురేఖ వాణి కూతురు సుప్రీతా కూడా బాగా షో చేయగా వెంటనే ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్స్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారీ పాపులారిటీ దక్కించుకుంది కానీ అభిమానం సంపాదించుకునే అంత గట్టిగా అయితే ఆమె ఇప్పుడు ఎదగలేక పోయింది గ్లామర్ హీరోయిన్ల కంటే ఎక్కువ గ్లామర్ ను చూపిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తూ ఉంటుంది.

పెల్లీడుకోచ్చిన కూతురితో కూడా గ్లామర్ షో చేస్తూ మరింత రచ్చ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే సుప్రీత ఈ మధ్య కొంచెం లావు అయినట్లు తెలుస్తోంది. గతంలో చాలా సన్నగా కనిపించిన ఈమె బాగా మత్తుకు అలవాటయి.. బయట తిండి తినడం వల్ల బరువెక్కినట్లు తెలుస్తోంది. ఒకేసారి బరువు పెరగడంతో నెటిజన్స్ షాక్ అయ్యారు. దీంతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక తాజాగా పింక్ కలర్ శారీలో చాలా అందంగా కనిపిస్తూ ఫోటోలను షేర్ చేసింది. అయితే వీటిని షేర్ చేసిన వెంటనే పాతికేళ్లు కూడా దాటలేదు అప్పుడే ఆమెను ఆంటీ అని పిలవడం మొదలెట్టారు. మొత్తానికి అయితే చిన్న వయసులోనే ఆంటీ అని పిలిపించుకుంటుంది సుప్రీత.

Read more RELATED
Recommended to you

Latest news