నేడే కానిస్టేబుల్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో పర్మిషన్

-

తెలంగాణలోని కానిస్టేబుల్‌ అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌. ఇవాళ కానిస్టేబుల్ తుది పరీక్ష జరగనుంది. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని TSLPRB స్పష్టం చేసింది.

హాల్ టికెట్, పెన్, గుర్తింపు కార్డులు మాత్రమే తీసుకురావాలని తెలిపింది. అభ్యర్థులు మెహందీ, సిరా వంటి వాటిని చేతులకు పెట్టుకోకూడదని వెల్లడించింది. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉ. 10 గంటల నుంచి మ. 1 వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news