మాళవిక మోహనన్ టాప్ టూ బాటమ్ హాట్ అందాలు..

-

మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు. ఈ బ్యూటీ ఫొటో పోస్టు చేసిందంటే చాలు లైకులు, షేర్లు వెల్లువెత్తుతాయి. క్షణాల్లో ఫొటోలు వైరల్ అవుతాయి.

‘పెట్టం పోలె’ అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మాళవిక.. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇక విజయ్ తో కలిసి నటించిన మాస్టర్ తో ఈ బ్యూటీ దశ తిరిగింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈ భామకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఈ భామ సినిమాల కన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫొటోషూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ముఖ్యంగా కుర్రాళ్లకు మాళవిక అంటే పిచ్చి. ఈ భామ తరచూ డిఫరెంట్ ఔట్ ఫిట్స్ లో.. వెరైటీ పోజులిస్తూ కుర్రాళ్లను కవ్విస్తూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news