“పుష్ప 2” లో నిహారిక… క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్ !

-

పుష్ప తో సుకుమార్ మరియు అల్లు అర్జున్ కాంబోలో మరో ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన విజయంతో సీక్వెల్ ను కూడా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా దాదాపుగా చివరి దశలో ఉంది. అయితే గత కొద్ది రోజుల నుండి ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో మెగా డాటర్ నిహారిక ఒక కీలక పాత్రలో నటిస్తోందని వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తపై తాజాగా నిహారిక తన లేటెస్ట్ వెబ్ సిరీస్ డెడ్ ఫిక్సల్స్ ప్రమోషన్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సినిమా ఛాన్సులు వస్తే తప్పకుండా నటిస్తానని.. కాగా నాపై వస్తున్న పుష్ప నటిస్తున్నానన్న వార్తలలో ఎటువంటి వాస్తవం లేదని నిహారిక క్లారిటీ ఇచ్చింది.

దీనితో ఈ వార్తకు ఫుల్ స్టాప్ పడినట్లే . కాగా పుష్ప 2 నుండి ఈ మధ్యనే విడుదలైన వీడియో మరింత వైరల్ అయింది. సినిమాపై ఉన్న అంచనాలను బాగా పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news