సాగర కన్యలా జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తున్న తాప్సీ..!

-

ప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఒకరి తరువాత ఒకరు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో పడిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ క్రమంలోనే రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ హాట్ బ్యూటీ లందరూ కూడా ఒక్కసారిగా యువత హృదయాలను దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాప్సీ పన్ను కూడా సముద్ర తీరాన జలకాలాడుతూ సాగరకన్యల యువతను మెస్మరైజ్ చేస్తోంది.

2010లో ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో సినిమాలు చేస్తున్నప్పుడే బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకొని అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ఇటీవలే మిషన్ ఇంపాజిబుల్ అనే సినిమాతో తెలుగులో ప్రేక్షకులను అలరించిన ఈమె తాజాగా మియామీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా స్టైలిష్ ఎల్లో కలర్ బికినీ ధరించి సముద్రంలో ఎంజాయ్ చేస్తున్న వీడియోలను ఫోటోలను నెట్టింట షేర్ చేసుకోగా అవి చాలా వైరల్ గా మారుతున్నాయి.

మొన్నటి వరకు గ్లామర్ షో కి పరిమితమైన ఈమె ఇప్పుడు ఏకంగా బికినీలతో ఫోటోలకు ఫోజులిస్తూ రెచ్చిపోతున్న తీరు చూస్తుంటే సినిమాలలో అవకాశాల కోసం ఇలా చేస్తుందా లేక సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో భాగంగా ఇలా ఎక్స్పోజ్ చేస్తోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే ఒకసారి బ్లాక్ కలర్ బికినీలో సముద్ర తీరాన ఎంజాయ్ చేసిన ఈమె ఇప్పుడు యల్లో కలర్ బికినీలో సముద్రంలో జలకాలాడుతూ హొయలు పోయింది. మొత్తానికైతే తాప్సి షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట చాలా వైరల్ గా మారిందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu (@taapsee)

Read more RELATED
Recommended to you

Latest news