ప్రముఖ హీరోయిన్ శ్రద్దా దాస్ ఈ మధ్యకాలంలో రోజురోజుకీ గ్లామర్ డోస్ పెంచేస్తూ యువత మతులు పోగొడుతున్న విషయం తెలిసిందే. ఈమె సినిమాలలో అవకాశాలు దక్కించుకోకపోయినా సరే బుల్లితెర షోలు చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఢీ డాన్స్ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ కంటెస్టెంట్లను పూర్తిగా అలరిస్తున్న ఈమె ఆడియన్స్ ను మరింతగా ఆకట్టుకుంటుంది. ఒకవైపు సోషల్ మీడియాలో వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ రెచ్చగొడుతోంది. వయసు పెరిగే కొద్దీ ఈమెలో అందం కూడా మరింత పెరుగుతోందని చెప్పవచ్చు. బుల్లితెరపై కూడా ఏమాత్రం తగ్గేదేలే అంటూ చిట్టి పొట్టి బట్టలతో యువతను ఆకట్టుకుంటుంది.
ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. ఎగిసిపడుతున్న ఎద ఎత్తుల తో పాటు నాభి అందాలు చూపిస్తూ విల్లులా నడుము వంచి మరీ నడుము అందాలతో గిలిగింతలు పెడుతోంది. ఇకపోతే శ్రద్ధా ను చూసిన కుర్ర కారు సైతం తికమక పడుతున్నారనే చెప్పాలి. ఏజ్ పెరుగుతున్నా కూడా అంతకంతకు అందాన్ని పెంచుకుంటూ మరింతగా రెచ్చిపోతుంది ఇక సినిమా ఆఫర్లు తగ్గడంతో సోషల్ మీడియా పైనే ఫోకస్ పెట్టిన ఈమె బుల్లితెరపై గట్టిగా కాన్సన్ట్రేషన్ పెట్టిందని చెప్పవచ్చు. ఇప్పుడు భారీగా తన అందాలు ఆరబోసే యువతను ఆకట్టుకుంటుంది.
మహారాష్ట్రలోని కనరీ ఐలాండ్స్ రిసార్ట్ అండ్ స్పా సెంటర్ వద్ద రిలాక్స్ అవుతోంది. అక్కడ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను బ్యాక్ టు బ్యాక్ షేర్ చేస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతూ ఎప్పుడు కూడా తన నడుము, నాభి అందాలు చూపించే ఈమె ఈసారి కాస్త డిఫరెంట్గా అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. మొత్తానికి అయితే శ్రద్ధ దాస్ షేర్ చేసిన ఈ ఫోటోలు మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram