ఇకపై సెక్స్ సన్నివేశాలకు దూరం.. ఆ నటి కీలక నిర్ణయం

-

ఫ్లైట్ అటెండెంట్ స్టార్ కాలే క్యూకో తన నటనా జీవితంలో సెక్స్ సన్నివేశాలకు వ్యతిరేకంగా “నేను ఇకపై అలా చేయను” అని చెబుతోంది. నిజమైన కథల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్-కామ్ ‘బేస్డ్ ఆన్ ఎ ట్రూ స్టోరీ’తో భారీ పాపులారిటీ సంపాదించుకన్న ఆమె.. త్వరలో రాబోతున్న ఈ సిరీస్ 8వ ఎపిసోడ్ అనుభవాలపై ఓపెన్ అయింది. ‘నిజంగా సెక్స్ సీన్స్ లేకుండా నా పాత్రలను ఊహించుకోవడం సాహసోపేత నిర్ణయమే.

Kaley Cuoco - Age, Bio, Birthday, Family, Net Worth | National Today

కానీ, నేను దానితో సంతృప్తిగా ఉండలేకపోతున్నా. ఆ దశ దాటిపోయాను. ఇకపై అలా చేయనని డిసైడ్ అయ్యాను. శృంగార సన్నివేశాలు చేస్తున్నపుడు సెట్‌లో ఎదురయ్యే సవాళ్లు మానసికంగానే కాదు శారీరకంగానూ ప్రభావం చూపించాయి. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నా. ఇకపై ఆదర్శవంతమైన పాత్రల్లోనే నటించాలనుకుంటున్నా. నాకు మహిళలు తమ స్వంత ప్రయాణాలను స్వీకరించడానికి ప్రేరేపించే కథలు దొరకాలని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news