పవన్ కళ్యాణ్‌ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు – నట్టి కుమార్

-

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ పై నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాన్ జనసేన అధ్యక్షులు గా ఆయన వర్షన్ మాట్లాడుతారని.. ద్వారం పూడి చంద్ర శేఖర్ కాకినాడ లో ఒక జెండా కూడా కట్టానియను అన్నారు, ఇది మీ అహంకారం కు నిదర్శనం అని చెప్పారు.

మీరు కాకినాడ లో అడుగు పెట్టనియాను అనటం తప్పు అని… జగన్ మోహన్ రెడ్డి కూడా అర్ధం చేసుకోవాలని కోరారు. ఇక్కడ ముద్ర గడ్డ పద్మ నాభం ఎందుకు వచ్చారు? పవన్ కల్యాన్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కాపు ఉద్యమ నేత గా పవన్ కల్యాన్ ను ఎందుకు వ్యతిరేకం వుంటున్నారన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, ఆయన్ని అందరు సపోర్ట్ చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్‌ వెళ్తున్న రూట్ కరెక్ట్ అన్నారు నట్టి కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news