IND VS WI : నేడు భారత్‌, వెస్టిండీస్‌ రెండో టీ20..పాండ్యా బిగ్ స్కెచ్

-

విండీస్ తొలి టీ-20లో ఓటమి చెందిన టీమిండియా నేడు జరిగే మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ లో బోనీ కొట్టేందుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్ లో గెలిచేలా కనిపించిన హార్దిక్ సేన పరాజయం కొని తెచ్చుకోగా… ఈసారి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలని చూస్తోంది. మరోవైపు విండీస్ గెలుపు జోష్ తో బరిలోకి దిగనుంది. టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. రా. 8కి మ్యాచ్ ప్రారంభం కానుంది.

Squads:

West Indies Squad: Brandon King, Kyle Mayers, Johnson Charles, Nicholas Pooran(w), Rovman Powell(c), Shimron Hetmyer, Romario Shepherd, Jason Holder, Akeal Hosein, Alzarri Joseph, Obed McCoy, Shai Hope, Roston Chase, Oshane Thomas, Odean Smith

India Squad: Ishan Kishan(w), Shubman Gill, Suryakumar Yadav, Tilak Varma, Hardik Pandya(c), Sanju Samson, Axar Patel, Kuldeep Yadav, Arshdeep Singh, Yuzvendra Chahal, Mukesh Kumar, Yashasvi Jaiswal, Ravi Bishnoi, Umran Malik, Avesh Khan

Read more RELATED
Recommended to you

Latest news